మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త దూకుడు పెంచాడు. గతంలో పొలిటిక్స్ లోకి అడుగుపెట్టి కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చాల ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి అరంగేట్రం చేశారు మెగాస్టార్. ఖైదీ-150, సైరా నరసింహా రెడ్డి వంటి సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించి సెకండ్ ఇన్నింగ్స్ లోను వావ్ అనిపిస్తున్నాడు. వయసు మీద పడుతున్న నటనలోని వైవిధ్యాన్ని మాత్రం చెక్కుచెదరనివ్వటం లేదు ఈ హీరో. ఇక ప్రస్తుతం చిరు టాలీవుడ్ దర్శకుడు […]