ఈ ఆధునిక కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో.. కొంత మంది రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్నారు. అదీ కాక ఏదైనా సినిమా నుంచి పాట కానీ, టీజర్ కానీ వస్తే.. అది సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది. తాజాగా ఓ పాట ఇలాగే మారుమ్రోగిపోతోంది. అదే నాని నటించిన ‘దసరా’ మూవీలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే పాట. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. తాజాగా ఈ పాటకు లుంగీ కట్టి […]