స్పెషల్ డెస్క్- రాజమౌళి.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేేదు. భారత దేశ సినీ పరిశ్రమలో రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంది. బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రపంపవ్యాప్తంగా ప్రసిద్దిగాంచారు. ఇక ఈ దర్శకధీరుడు మామూలుగానే వివాదాల జోలికి వెళ్లరు. తన సినిమాలేవో తాను తీసుకుంటూ కూల్ గా తన పనిలో మునిగిపోతారు. ఐతే ఈ సారి మాత్రం రాజమౌళికి కోపం వచ్చింది. తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వార వెలిబుచ్చారు రాజమౌళి. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోని పరిస్థితులపై […]