Lucky Saxena: ప్రముఖ యాంకర్, కవయిత్రి లక్కీ సక్సేనా అలియాస్ నగ్మా బరేల్వి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లోని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, బరేలీ జిల్లాలోని ప్రేమ్ నగర్‌కు చెందిన లక్కీ సక్సేనా (47) యాంకర్‌గా, కవయిత్రిగా చాలా ప్రాచూర్యం పొందారు. సంవత్సరం క్రితం రాజా ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడారు. ఇక అప్పటినుంచి భర్త ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఫ్యామిలీ మొత్తం బ్యాంకేస్ కంటోన్‌మెంట్‌లో ఉంటోంది. లక్కీ […]