ఐపీఎల్ 2022లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు సిక్సులతో విరుచుకుపడ్డాడు. 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సులతో 140 పరుగులతో కదం తొక్కాడు. డికాక్ కేవలం ఫోర్లు, సిక్సులతోనే వంద పరుగులు చేయడం విశేషం. డికాక్ సెంచరీకి తోడు కెప్టెన్ కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 68 పరుగులు […]