కర్ణాటక లో ప్రారంభమైన హిజాబ్ వివాదం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించి వచ్చిన కొందరు విద్యార్థులను కాలేజీలోకి అనుమతించకపోవడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన నిర్వహించగా.. తాజాగా ఏపీలో అందుకు పూర్తి విరుద్ధమైన దృశ్యం కనిపించింది. విజయవాడలోని ఓ కాలేజీ యాజమాన్యం.. హిజాబ్ ధరించి వచ్చినందుకు విద్యార్థులను కాలేజీలోకి అనుమతించకపోవడంతో వివాదం […]