ప్రస్తుతం దేశంలో సామాన్యుడిని వణికిస్తున్న అంశం ఏదైనా ఉందయ్యా అంటే అది పెట్రోల్ రేటు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ రూ.100 కూడా దాటిపోయింది. దీంతో.., వాహనదారులపై రోజురోజుకి భారం పెరుగుతూ పోతోంది. కానీ.., మీకు తెలుసా? ప్రతి దేశంలోనూ పెట్రోల్ రేట్లు ఇలా మరీ అధికంగా ఉండవు. కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ రూ.10 కన్నా తక్కువే అంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి పెట్రోల్ రేటు అతి తక్కువగా ఉన్న దేశాలు […]