కరోనా అంటే అందరికీ భయమే. ఎక్కడ తమకి సోకుతుందో అని అంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది భయంతోనే ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ యువతి కరోనా చికిత్య తీసుకుంటూ.., లవ్ యూ జిందగీ పాట వింటూ ఓ వీడియోలో కనిపించింది. ఆమె చేతికి సెలైన్, నోటికి ఆక్సిజన్. చాలా సీరియస్ కండీషన్. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఇలాంటి సమయంలో ఆ యువతి […]