తిరుపతి– మంచి మనసున్న, అందమైన భార్యతో సవ్యంగా కాపురం చేసుకుంటున్న ఓ భర్తకు వక్ర బుద్ది పుట్టింది. తన భార్య చెల్లెలుపై ఆయన మనసు పడ్డాడు. ఏకంగా మరదలిని ప్రేమించేశాడు. ఆమే ఏమీ తక్కువ తినలేదు.. ఆమె కూడా అక్క మొగుడిని ప్రేమించింది. ఇంకేముంది ఇద్దరు కలిసి చెక్కేశారు. ఇంకేముంది భార్య, అత్తమామలు పోలీసులను ఆశ్రయించారు. ఆ విషయం తెలుసుకున్న బావ, మరదళ్లు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బావ ఉరేసుకోగా, మరదలు మాత్రలు మింగింది. అతను ప్రాణాలు […]