ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైన సిద్ద పడుతున్నరు కొందరు ప్రేమికులు. ప్రేమతో రెండు మనసులు ఏకమై లోకాన్ని మరిచి ప్రేమ ప్రపంచంలో విహరిస్తుంటారు ప్రేమ పక్షులు. క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢమైన ప్రేమలో మునిగితేలుతారు.
తను ప్రేమించిన యువతి అలగడంతో తన అలకను తీర్చేందుకు ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తను చేసిన ఆ పనికి అందరు ఆశ్చర్చపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమ్మాయితో రొమాన్స్ లో రెచ్చిపోయిన 60 ఏళ్ల వ్యక్తి.. మీరు చదివింది నిజమే. పట్టపగలు ఆ వ్యక్తి ఇరుకు రోడ్డులో యువతిని ముద్దులతో ముంచెత్తాడు. నలుగురు చూస్తారన్న సోయి కూడా మరిచి బరితెగించి ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.