ఇంటర్నేషనల్ డెస్క్- అంతర్జాతీయ ఉగ్రవాది నేత ఒసామా బిన్ లాడెన్ గుర్తున్నాడు కదా. అదేనండీ అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను విమానంతో ఢీకొట్టి కూల్చేశాడు కదా. అంటే ఆ తరువాత అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టాయనుకొండి. ఇన్నాళ్లకు ఆయన గురించి ఎదుకు చెబుతున్నారని అనుకుంటున్నారా.. ఒసామా బిన్ లాడెన్ కు చెందిన ఓ ఖరీదైన భవంతి ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండెకరాల విస్తీర్ణంలో […]