ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం లాంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సంగం వద్ ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో సమయంలో ఆటోలో 15 మంది ఉండగా వారిలో ఒక పాప మృతి చెందింది. ఐదుగురు వాగులో గల్లంతయినట్లు సమాచారం. మిగతావారిని స్థానికులు, […]