నేటి సమాజంలో మృత్యువు ఏ వైపు నుంచి దూసుకొస్తుందో చెప్పడం కష్టం అవుతోంది. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాహనదారుల అతివేగం కారణంగా అభం శుభం తెలియని అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఓ హోటల్ బయట బైక్ పై కూర్చున్న వ్యక్తిపైకి వేగంగా దూసుకొచ్చింది ఓ లారీ. లారీ వేగానికి […]