ఇటీవలే బుల్లితెర నటి వైశాలి టక్కర్(29) ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ బ్యూటీ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్ గురిచేసింది. వైశాలీ మరణ వార్త ఆమె అభిమాలను విషాదంలో ముంచింది. ‘ససురల్ సిమర్ కా’ అనే సీరియల్ ద్వారా వైశాలి మంచి గుర్తింపు సంపాదించింది. ఇండోర్ లోని తేతేజి నగర్ పోలీస్టేషన్ లో వైశాలి మరణంపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే […]