బుల్లితెరపై అలరిస్తున్న పాపులర్ కామెడీ షోలలో ‘ఎక్ట్రా జబర్దస్త్’ ఒకటి. గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ షో ప్రతివారం ఈటీవీలో ప్రసారం అవుతుంటుంది. ఇక యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఖుష్బూ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అయితే.. ఎప్పటిలాగే ఈ వారం కూడా కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ సరికొత్త ప్రోమోలో అందరి స్కిట్లు బాగానే ఉన్నాయి. […]