ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘‘ విక్రమ్’’ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు! ఈ సినిమా ద్వారా లోకేష్ కనగరాజ్ తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కు శ్రీకారం చుట్టాడు. తాను గతంలో తీసి విజయం సాధించిన బ్రహ్మాండమైన సినిమా ‘‘ఖైదీ’’ని విక్రమ్ సినిమాతో లింక్ […]