రీసెర్చ్ డెస్క్- కరోనా మహమ్మారి అంతకంతకు పాకిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మంరి వేగంగా వ్యాపిస్తోంది. భారత్ లాంటి దేశంలో కరోనా కేసులు రోజు నాలుగు లక్షలు దాటుతున్నాయంటే పరిస్థితి ఏవిదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి గడ్డు కాలాన్ని ఎప్పుడూ చూడలేదని అందరు వాపోతున్నారు. ఐతే ఇలాంటి ఉపద్రవం ప్రపంచానికి కొత్తేం కాదు. ఎందుకంటే సుమారు వందేళ్ల క్రితం ఇలాంటి సంక్షోభమే తలెత్తింది. భారత్ కు స్వాతంత్ర్యం రాకముందు 1918లో ప్రబలిన […]