గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నా.. కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా కొంత మంది వాహన యజమానులు పరిమితికి మించి జనాలను తమ వాహనాల్లో ఎక్కించుకోవడంతో బ్యాలెన్స్ తప్పి ప్రమాదాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకున్న జనాలను […]