జీవితం అంటే పూల బాట కాదు. కష్టాలు, కన్నీళ్లు, సంతోషం అన్నింటి కలబోతే జీవితం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి. నా తలరాత ఇంతే అని నిరాశపడిపోకుడదు. విధిని ఎదిరించి నిలవాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు జలంధర్కి చెందిన నేహా శర్మ. వృత్తి రీత్యా లాయర్ అయిన నేహా శర్మ.. ప్రస్తుతం రోడ్డు పక్కన […]