బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ.. ఈ రెండింటిలో ఏది ఫేమస్ అంటే.. రెండోదే ఫేమస్. బిర్యానీ.. అన్ని ఊర్లలో ఉంటుంది.. కానీ, హైదరాబాద్ బిర్యానీ ఉందదుగా అంటారు. అంతలా ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, దాదాపు నాలుగైదు విదేశాలకు సైతం.. హైదరాబాద్ బిర్యానీ ప్రతిరోజు పార్సిల్ వెళ్తుంది అంటుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?. నగరంలోని ఆర్టీసీ క్రాస్ బిర్యానీ అంటే.. లొట్టలేసుకొని తినే జనాలు కొందరున్నారు. వారికి, ఈ వార్త కాస్త కఠినంగానే ఉందనుకోండి. […]
మీటియోర్లోజికల్ డిపార్ట్మెంట్ మే 16 నుండి మే 18 వరకు తుఫాన్ ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రోజులు వుండే తుఫాన్ పేరు టౌక్టె అని పెట్టారు. ఈ తుఫాన్ కి పేరు ఏ దేశం పెట్టింది అనేది చూస్తే ఈ తుఫాను కి పేరు మైనమార్ ఇచ్చింది. టౌక్టె అనే మాటకి అర్థం బల్లి . ఈ సంవత్సరానికి ఇదే మొట్టమొదటి తుఫాన్. అయితే తుఫాన్లకు పేర్లు నేషనల్ మీటర్స్లోజికల్ అండ్ హైడ్రొలోజికల్ సర్వీసెస్ పెడుతుంది. […]