నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండు జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్ బౌలర్లపై ఇంగ్లాండు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వన్డేలలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అమ్స్టెల్వీన్ లో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక స్కోరు (498) చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 20 పరుగులు తేడాతో పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నోను పంజాబ్ బౌలర్లు 153 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో సూపర్ బ్యాటింగ్ పవర్‌తో ఉన్న పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఊదేస్తుందని అంతా భావించారు. 154 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(25), […]