ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ఏళ్ల నుంచి ఓ వ్యక్తి పచ్చి మాంసాన్ని మాత్రమే తింటున్నాడు. ఆ విషయం తన భార్యకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఒక రోజు పచ్చిమాంసం తింటున్న విషయం భార్యకు తెలిసింది. దీంతో ఆమె షాక్‌కు గురైంది. తన భర్తకు ఈ వింత అలవాటు ఎలా అబ్బింది? దాన్ని ఎలా మాన్పించాలని సతమతమైంది. ఈ విషయాన్ని పూస గుచ్చినట్లు సోషల్ మీడియాలో పంచుకుంది. తన భర్తకు పచ్చి […]