మద్యం అమ్మకాలపై,వాటి క్యాలీటి టెస్టింగ్ పై కీలక సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మద్యం డిస్టిలరీకి సంబంధించిన విషయాలపైన ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో 2019లో ఉన్న డిస్టిలరీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి కొత్తగా ఎలాంటి డిస్టిలరీలకి అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో చివరి డిస్టలరీ అనుమతి 2019 ఫిబ్రవరిలో ఇచ్చారు. తర్వాత ఒక్క కొత్త డిస్టిలరీ కూడా రాష్ట్రంలో ఓపెన్ కాలేదు. సప్లయర్లు వారి రేట్ […]