దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ అకాల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. అతని అభిమాన గణం శోకసంద్రంలో మునిగిపోయింది. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన కో సముయ్‌కు వెకేషన్‌కు వెళ్లిన 52 ఏళ్ల వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా వార్న్ మృతికి బరువు తగ్గి స్లిమ్‌గా మారాలనే కోరికే కారణమైందని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్ తెలిపాడు. బరువు తగ్గాడానికి వార్న్ అర్థం పర్థం లేని దారుణమైన డైట్‌లు […]