గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన అతని కటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. విషయం ఏంటంటే.. రాజాసింగ్ జైలు నుంచి వచ్చే ముందు అతని నుదిటిపై ఓ గడ్డలా ఏర్పడిందని, దీని కోసం ఆయన ఆస్పత్రి వైద్యులను సంప్రదించడంతో వైద్యులు ఆయనకు లిపోమా సర్జీరీ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. నేను జైలు నుంచి రాకముందు నా నుదిటిపై ఓ చిన్న […]