టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. విడుదలైన మొదటి రోజునుండే అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ.. ఫస్ట్ వీక్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేసింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తిసురేష్ నటించింది. అయితే.. తన పర్సనల్ విషయాలను సందర్భాలు బట్టి షేర్ చేస్తుంటాడు మహేష్. ఈ క్రమంలో ఇటీవల మహేష్ బాబు పీకాక్ […]