నేటి కాలంలో కొందరు దుర్మార్గులు చిన్నారుల నుంచి పండు మసలవ్వల వరకు ఎవరినీ కూడా వదలడంలేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు తమ వక్రబుద్దిని చూపిస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహితపై భర్త స్నేహితుడు కన్నేసి భర్తను గుప్పిట్లోకి తెచ్చుకుని అతని భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఇది భరించలేని ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అది నెల్లూరు […]