ఇంటర్నెట్.. ఒకప్పుడు నెలకు 100 ఎంబీ రీఛార్జ్ చేసుకుని జాగ్రత్తగా వాడుకునేవాళ్లు. 1990ల్లో పుట్టిన వారికి అయితే ఈ డేటా రీఛార్జ్ ల గురించి బాగా తెలుసు. ఒక ఫొటో డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఒక పాట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఒక ఫేస్ బుక్ పోస్ట్ చేయాలన్నా ఎంత సమయం పట్టేదో వారిని అడిగితే చెబుతారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం 2 సెక్లలనో సినిమా డౌన్లోడ్ అయిపోతోంది. అయితే ఆ వేగానికి తగినట్లుగానే మీ […]
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలోని ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది. సౌతాఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి చిత్రాలు గీసేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ […]