బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి ఏమైంది? ఇప్పుడు బాలీవుడ్ లో జరుగుతున్న చర్చ ఇదే. ముందురోజు అభిషేక్ బచ్చన్ ముంబై ఎయిర్ పోర్ట్ లో గాయాలతో కనిపించడం, తరువాత ఆయన హాస్పిటల్ జాయిన్ కావడం, ఆ తరువాత ముంబైలోని లీలావతి ఆసుపత్రికి సినీ సెలబ్రెటీస్ క్యూ కట్టడం లాంటి వరుస ఘటనలతో అభిషేక్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అభిషేక్ కి ఏమైందో తెలియక అభిమానులు హైరానా పడిపోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ లో […]