ఫిల్మ్ డెస్క్- జై భీమ్.. తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన ఈ సినిమా దక్షిణాది బాషలన్నింటిలో విడుదలైంది. జై భీమ్ సినిమా చుసిన వాళ్లందరు హీరో సూర్య గురించి ఏమో గానీ, సినతల్లి పాత్ర వేసిన లిజోమోల్ జోస్ గురించి మాత్రం ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్రే చాలా కీలకం. ఇక ఈ పాత్రలో లిజోమోల్ జోస్ నటన అదిరిపోయిందని చెప్పవచ్చు. లిజోమోల్ జోస్ జై భీమ్ సినిమాలో సినతల్లి […]