ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు ఎన్నో విషాద వార్తలు అభిమానులను, సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. చాలామంది లెజెండ్స్ తో పాటు టెక్నీషియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఇండస్ట్రీకి దూరమై విషాదాన్ని మిగిల్చారు. ఇంకా ఆ సంఘటనల నుండే కోలుకోలేదు. అప్పుడే కోలీవుడ్ లో ఓ ప్రమాదం జరిగి విషాదం చోటుచేసుకుంది. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం జరిగి ఓ టెక్నీషియన్ మరణించారు. చెన్నైలోని తిరువళ్లూరు ఏరియాలో ఉన్న ‘పంచతాన్ రికార్డింగ్ స్టూడియో’లో లైట్ బిగిస్తుండగా.. […]