వర్షాకాలంలో లేదా బురద ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు.. కాళ్ళు కింద పెట్టడం అంటే అసహ్యకరంగా భావించేవాళ్ళు ఉంటారు. కొంతమంది మామూలు సమయంలో కూడా అస్తమానూ కాళ్ళు కింద పెట్టడం ఏంటెహే అని చిరాకు పడుతుంటారు. అసలు కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేకుండా స్కూటర్లు తయారు చేయవచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీ అంచనాలను అందుకునే స్కూటర్ ఆల్రెడీ వచ్చేసింది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడినా.. ముందు ఏ […]