సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక అటు వృత్తిపరమైన విషయాలను, ఇటు వ్యక్తిగత విషయాలను అభిమానులకు ఈజీగా చేరవేయగలుగుతున్నారు సినీ సెలబ్రిటీలు. అది శుభకార్యమైనా, బాధాకరమైన న్యూస్ అయినా సోషల్ మీడియా వేదికగా ఇట్టే షేర్ చేస్తున్నారు. తాజాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువనటుడు సుధాకర్ కోమాకుల.. తండ్రైన శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ గుడ్ న్యూస్ షేర్ చేస్తూ.. పుట్టిన బాబు పేరును కూడా రివీల్ చేసాడు సుధాకర్. “ఈ […]
అభిజీత్ దుద్దల.. తెలుగు తెరపై వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరో. మొదటి చిత్రంతోనే సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు అభిజీత్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో.., హీరోగా అభిజీత్ కి మంచి లాంచింగ్ దొరికింది. కానీ.., తరువాత కాలంలో ఈ హీరో సక్సెస్ జర్నీని కంటిన్యూ చేయలేకపోయాడు. కానీ ‘పెళ్లి గోల’ వెబ్ సిరీస్ సక్సెస్ అవ్వడంతో […]