ప్రపంచం వ్యాప్తంగా అనేక దేశాల్లో మన తెలుగు వారు ఉన్నారు. వివిధ పనుల నిమిత్తం వెళ్లి.. అక్కడే స్థిరపడిపోయారు. అంతేకాక మరికొందరు ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి.. అక్కడి పరిపాలనల్లోనే కీలక వ్యక్తులుగా ఎదుగుతున్నారు. ఇలా ఎందరో తెలుగువారు పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉంటూ తెలుగు ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. తాజాగా మరో తెలుగు తేజం అమెరికా ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. తెలుగు మూలాలు ఉన్న అరుణా మిల్లర్.. మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ […]