భవిష్యత్ అవసరాల కోసం.. రూపాయి.. రూపాయి.. పోగేయడం అందరూ చేసే పనే. కాకుంటే.. వాటిని ఎలా పొదుపు చేస్తే మంచి రాబడి ఉంటుందన్నది చాలామందికి తెలియదు. సంపాదించిన ఆదాయాన్నంతా బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ.. ఎక్కువ మొత్తంలో రాబడి పొందలేకపోతున్నారు. ఒకవేళ తెలిసినా.. సురక్షితమైనవో.. కాదో.. అన్న భయంతో వెనుకడుగుస్తుంటారు. ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ అందిస్తున్న పొదుపు పథకాలను ఎంచుకుంటే.. మీ డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు. అత్యంత సురక్షితమైనవి మరియు అనేక ప్రయోజనాలు […]
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ పాలసీలకు పెట్టింది పేరు. అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థ అవ్వడం వల్ల దీనిపై ప్రజలకు నమ్మకం కూడా ఎక్కువ. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్ఐసి కూడా సమాజంలోని అన్నీ ఆర్థిక వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని స్కీమ్స్‌ను రూపొందిస్తుంటుంది. అందులోనూ అవగాహనలేమి కారణంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేదానిపై సతమతమయ్యేవారిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు చక్కటి ప్లాన్స్ ఆఫర్ చేస్తుంటుంది. ఎల్ఐసి అందిస్తోన్న అలాంటి ప్లాన్లలో ‘ఎల్ఐసీ జీవన్ లాభ్’ ఒకటి. […]