గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో సినిమా సెలబ్రేషన్స్ చేసుకునే విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు సినిమా పెద్ద హిట్ అయ్యిందంటే చిత్రబృందమంతా సైలెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడమో లేదా సినిమాకోసం పనిచేసిన వారందరికీ నిర్మాత గిఫ్ట్ హ్యాంపర్లు పంపడమో జరుగుతుండేది. ఇవన్నీ కాకుండా సినిమా అనుకున్నదానికంటే భారీ విజయం సాధించిందని నిర్మాతలు డైరెక్టర్లకు, టీమ్ కి రెమ్యూనరేషన్స్ కాకుండా బోనస్ లు అందించేవారు. కానీ.. రోజులు మారుతున్నాయి కదా.. రానురాను కృతజ్ఞత చూపడం కూడా చాలా ఖర్చుతో […]