Leptospirosis: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ వంటి నగరాలు ఇబ్బందుల్లో పడిపోతాయి. చిన్న వాన పడినా రోడ్లపై నీళ్లు నిలుస్తుంటాయి. ఇక, డ్రైనేజీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వాన నీటితో నిండి, పైకి పోర్లిపోతూ ఉంటాయి. వర్షపు నీటితో కలిసి రోడ్లపై పారుతూ ఉంటాయి. ఇక, జనం రోడ్లపై నడవాల్సి వచ్చిన ప్రతీసారి ఆ మురికి నీళ్లపై వెళ్లాల్సి ఉంటుంది. అలా మురికి నీళ్లలో నడవటం ఇష్టం లేకపోయినా తప్పక చేయాల్సింది. అయితే, అదే పనిగా అనవసరంగా వర్షపు […]