ఎవరినైనా అదే పనిగా ఇబ్బంది పెడుతూ ఉంటే.. ఏరా జలగలా అలా పట్టి పీడిస్తున్నావ్ అంటారు. ఎందుకంటే జలగలు పట్టుకున్నాయంటే అంత ఈజీగా విడిచిపెట్టవు. మన రక్తాన్ని పీలుస్తూ.. చాలా గట్టిగా శరీరానికి అతుక్కుపోతాయి. జలగను శరీరం నుంచి వేరు చేయటానికి చాలా కష్టపడాలి. అలాంటి జలగ గొంతులోకి వెళ్లి అతుక్కుపోతే పరిస్థితి ఏంటి? ఆలోచించటానికే ఇబ్బందిగా ఉంది కదూ. ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఓ వ్యక్తి స్వయంగా అనుభవించాడు. ఒకరోజు, రెండురోజులు కాదు ఏకంగా 15 […]