ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మంచి కంటే చెడు పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు జనాలు. గతంలో సోషల్ మీడియా లేనేప్పుడు సినీ సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులు పడ్డారో లేదో లేక సమాచారం బయటికి రాలేదో తెలియదు. కానీ.. ఇప్పుడైతే హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులకు సంబంధించి అశ్లీల వీడియోలు లీక్ చేయడం లేదా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, సైట్స్ లో వీడియోలు వైరల్ చేయడం జరుగుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలో భోజ్‌పురి యువనటి […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాకప్’ షో ద్వారా అందులో పాల్గొన్న సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే.. లాకప్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో యువనటి అంజలి అరోరా ఒకరు. సోషల్ మీడియా కోటికి పైగా ఫాలోయింగ్ కలిగిన అంజలి.. ఇటీవల ‘సైయా దిల్ మే ఆనా రే’ అనే ప్రైవేట్ సాంగ్ లో ఆడిపాడింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆ వీడియో […]