హైదరాబాద్- విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావు 98వ జయింతిని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినిమా రంగానికి, తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, తెలుగు జాతి గర్వించ దగ్గ మహా పురుషుడని కొనియాడారు. ఈ క్రమంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళులర్పించింది. […]