పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ నచ్చిన జీవితాన్ని జీవించారు. సంసారం గడవాలంటే పని చేయాలి కాబట్టి ఓ పూజారి వద్ద భార్యాభర్తలిద్దరూ పనికి కుదిరారు. వచ్చిపోయే భక్తులకు సేవలు చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇలా ఎంతో సంతోషంగా వీరి కాపురం సజావుగా సాగుతున్న తరుణంలోనే పూజారి వేధింపులు ఎక్కువయ్యాయ. ఏం చేయాలో తెలియక ఈ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మరణంతో వీరిద్దరి పిల్లలు అనాథలయ్యారు. ఈ హృదయ […]