శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ మాసంలో వచ్చే ప్రతీ రోజుకి, ప్రతీ వారానికి ప్రత్యేకత ఉంది. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. తెలుగు మాసాల్లో శ్రావణ మాసం ప్రత్యేకమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసమిది. ఎక్కువ పండుగలు వచ్చే నెల కూడా ఇదే. చాంద్రమానం ప్రకారం ఏడాదిలో ఐదో నెల […]