ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కరోనా విలాయతాండవంలో ఎంతో మంది సినీ ప్రముఖులు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లెజండరీ డైరెక్టర్ సింగీతం సింగీతం శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సతిమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె ఇటీవల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక చికిత్స పొందుతున్న ఆమె శనివారం రాత్రి మృతి చెందారు. ‘నా భార్య లక్ష్మీ కల్యాణి […]