ఫ్లాష్…ఫ్లాష్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన లోకేశ్‌ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టులోనే లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. వారధి దగ్గరికి వచ్చేసరికి లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు. దీంతో విజయవాడ డీసీపీ హర్షవర్థన్‌రాజుతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న కార్యకర్తలు, నేతలు […]