ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నట్టే చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు సెంచరీకి చేరువలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం […]