నవ్వు నాలుగు విధాలుగా చెడు అని అప్పుడప్పుడు మన పెద్దలు చెబుతుంటారు. అదే నవ్వు మన ఆరోగ్యానికి చాలా మంచిదని మాత్రం ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మనలో సంతోషం ఎక్కువైనప్పుడు కూడా మనకు తెలియకుండా నవ్వు వస్తుంది. మనుషులకు నవ్వు ఎందుకు వస్తుంది. అసలు దీని వెనకాల దాగి ఉన్న శాస్త్రీయ కారణం ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే తప్పకుండా మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే. నవ్వు.. వయసు తేడా లేకుండా ఇది […]