Australia Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టోర్నీ పెను సంచలనాలతో ముగిసింది. పురుషులు సింగిల్స్ లో 35 ఏళ్ల సీనియర్ ఆటగాడు రఫెల్ నాదల్.. ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్‌పై విజయం సాధించడం ద్వారా 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్ ను ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి ఆష్లే బార్టీ.. డేనియల్ కాలిన్స్ (అమెరికా) పై విజయం సాధించి టైటిల్ ని సొంతం చేసుకుంది. ఓపెన్ టెన్నిస్ ఎరాలో స్పెయిన్ […]