స్పెషల్ డెస్క్- సౌందర్య.. ఈ పేరును తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది సిని పరిశ్రమలో సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చిన్న వయస్సులోనే సుమారు 100 సినిమాల్లో నటింటి రికార్డు సృష్టించింది సౌందర్య. మహానటి సావిత్ర తరువాత నటనలో సౌందర్య అంతటి పేరు తెచ్చుకుంది. మహిళా అభిమానులతో పాటు సౌందర్యకు అన్ని వయసుల వారు ఫ్యాన్స్ అయ్యారంటే ఆమె నటన ఏంత గొప్పగా ఉండేదో […]