Last Love Letter: ‘‘ప్రేమ ఎంత మథురం.. ప్రియురాలు అంత కఠినం’’ అన్నాడో సినీ రచయిత. అవును! ప్రేమ దొరికిన వారికి మథురాను భూతుల్ని రుచి చూపిస్తుంది.. దొరకని వారిని కన్నీళ్లకు బలిచేస్తుంది. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనం ప్రేమించిన వాళ్లు మనల్ని ప్రేమించాలన్న రూలేమీ లేదు. గోపిరాజు ఈ నిజాన్ని గుర్తించలేకపోయాడు. ప్రేమించిన అమ్మాయే ప్రాణంగా బ్రతికాడు. ఆమె బలంగా వద్దుంటున్నా.. అతడు మాత్రం అంతకంటే బలంగా ఆమెను కావాలనుకున్నాడు.. రెండింటికి పొత్తు […]