మాజీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కొడుకు నసీర్ అహ్మద్. పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. కామంతో ఆగక మనోడు పరాయి స్త్రీలపై కన్నేస్తూ ఉండేవాడు. అందమైన అమ్మాయిలు కనిపించారా ఇక అంతే. కామంతో కళ్లు మూసుకుపోయి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కొడుకై ఉండి ఇలాంటి వికృతి చేష్టలకు కాలుదువ్వుతున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులోని నివాసముంటున్నాడు నజీర్ మహ్మద్ అనే వ్యక్తి. చెడు అలవాట్లకు బానిపై పాడు […]